Published February 1, 2025 | Version v1

సవరకుడ్యచిత్రాలు: సంస్కృతి - కళాత్మకత (Ethnolinguistics Portrayal: A Comparative Study of Savara and Gondi Tribal Paintings - ICSSR ప్రాజెక్టు)

  • 1. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, ఐ.సి.ఎస్.ఎస్.ఆర్. ప్రాజెక్టు, భాషాశాస్త్రశాఖ, ఉస్మానియావిశ్వవిద్యాలయం, హైదరాబాద్, తెలంగాణ.
  • 2. అసిస్టెంట్ ప్రొఫెసర్ & కో-ఆర్డినేటర్, ఐ.సి.ఎస్.ఎస్.ఆర్ ప్రాజెక్టు, భాషాశాస్త్రశాఖ, ఉస్మానియావిశ్వవిద్యాలయం, హైదరాబాద్, తెలంగాణ.
  • 3. అసిస్టెంట్ ప్రొఫెసర్ & కో-కో-ఆర్డినేటర్, ఐ.సి.ఎస్.ఎస్.ఆర్ ప్రాజెక్టు భాషాశాస్త్రశాఖ, ఉస్మానియావిశ్వవిద్యాలయం, హైదరాబాద్, తెలంగాణ.

Description

సవరలు వాళ్ళ పితృదేవతల జ్ఞాపకార్థం ఇంటిలోపలి గోడల మీద చిత్రించే చిత్రకళ ఇడిసింగ్ గురించి వివరించడం జరిగింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలోని సవర గ్రామాల్లో ఈ చిత్రాలను సేకరించి వాటిని వర్ణనాత్మక పద్ధతిలో వివరించడం జరిగింది. ఈ చిత్రకళలో ప్రతిబింబించే సాంస్కృతిక, సామాజిక, పర్యావరణ అంశాలను వివరించడం జరిగింది. వీటి తయారీలో వాడే రంగులను, ఆ రంగులను తయారు చేసే విధానంతో పాటు, వాటిలో ప్రతిబింబించే వారి పండుగలు, దేవతలు, వారికి తారసపడే జీవులు, వస్తువులను, వాటి ప్రాధాన్యతను వివరించడం జరిగింది. ఆధునిక సమాజప్రభావం ఈ కళపై ఎలా ఉందనే అంశాన్ని ప్రస్తావించడంతో పాటు, అంతరించిపోతున్న ఈ కళను కాపాడుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలని తెలియచేయడం జరిగింది. ఈ కళ కలగా అంతరించిపోకుండా ముందుతరాలకు, బయటి సమాజానికి సవర సంస్కృతిని గుర్తు చేయడానికి ఈపత్రం దోహదపడుతుంది.

Files

february25_09.pdf

Files (1.3 MB)

Name Size Download all
md5:7f362eb0bbf73b0a2a2df0a85f3ed90b
1.3 MB Preview Download